RRB Group D Recruitment Notification: రైల్వేలో 32,438 గ్రూప్ డి లెవెల్-1 ఉద్యోగాలు
RRB Group D Recruitment Notification 2025: భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 32,438 గ్రూప్-డి (లెవెల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు భారతదేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025 నుండి ప్రారంభమై, ఫిబ్రవరి 22, 2025 వరకు కొనసాగుతుంది. ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పుర్, కోల్కతా, మాల్దా, ముంబయి, … Read more