Bank Of Baroda Professionals Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ప్రొఫెషనల్ పోస్టులు

Bank Of Baroda Professionals Recruitment 2025

Bank Of Baroda Professionals Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) వివిధ విభాగాల్లో 518 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత రంగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. Recruitment of Professionals on Regular Basis for Various Departments: IMPORTANT TO NOTE మొత్తం ఖాళీల సంఖ్య: 518 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, … Read more