NTPC Recruitment 2025: ఎన్టీపీసీ లిమిటెడ్‌లో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
NTPC Recruitment Notification 2025: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15, 2025 నుండి మార్చి 1, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీపీసీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ గురించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థగా పేరు … Read more