NIELIT Scientific Assistant Recruitment 2025: ఎన్ఐఈఎల్ఐటీలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
NIELIT Scientific Assistant Recruitment 2025: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ లేదా ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. NIELIT Scientific Assistant Recruitment 2025 MeitY అనుబంధ కార్యాలయం అయిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్ & క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ (STQC) తరపున, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ & క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ … Read more