Supreme Court of India Junior Court Assistant Recruitment 2025: సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులు
Supreme Court of India Junior Court Assistant Recruitment 2025: భారత సుప్రీం కోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీ కోసం 2025 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 241 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2025 నుండి మార్చి 8, 2025 వరకు అధికారిక వెబ్సైట్ (https://www.sci.gov.in/) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. Supreme Court of India … Read more