Andhra Pradesh Post Office GDS Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పోస్టల్‌ శాఖలో 1215 ఉద్యోగాలు

Andhra Pradesh Post Office Recruitment 2025

Andhra Pradesh Post Office GDS Recruitment 2025: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ శాఖలో 1,215 గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, సైకిల్‌ లేదా స్కూటర్‌ నడిపే నైపుణ్యం అవసరం. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష లేకుండా, పదోతరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో జరుగుతుంది. పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (GDS)ఖాళీల సంఖ్య: ఆంధ్రప్రదేశ్ – 1,215భర్తీ విధానం: మెరిట్ ఆధారంగా … Read more