AIIMS Bibinagar Recruitment 2025: బీబీనగర్ ఎయిమ్స్‌లో 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
AIIMS Bibinagar Recruitment 2025: హైదరాబాద్ బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 28, 2025లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలు ఉన్న విభాగాలు: అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్డీ(ఎంఎస్సీ, ఎంబయోటెక్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి: 45 … Read more