India Post Payment Bank Executive Recruitment 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
India Post Payment Bank Executive Recruitment 2025: ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 2025 సంవత్సరానికి సంబంధించి 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (CBE) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో రాతపరీక్ష లేదు; అభ్యర్థుల ఎంపిక గ్రాడ్యుయేషన్‌లో పొందిన శాతం ఆధారంగా జరుగుతుంది. India Post Payment Bank Executive Recruitment 2025 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) భారత ప్రభుత్వ యాజమాన్యంలోని 100% ఈక్విటీతో