Union Bank of India Apprentice Recruitment 2025: యూనియన్ బ్యాంక్‌లో 2691 అప్రెంటిస్ ఖాళీలు
Union Bank of India Apprentice Recruitment 2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) 2025 సంవత్సరానికి గాను 2691 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (https://www.unionbankofindia.co.in/) ద్వారా ఫిబ్రవరి 19, 2025 నుండి మార్చి 5, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Union Bank of India Apprentice Recruitment 2025: IMPORTANT TO NOTE యూనియన్ బ్యాంక్ … Read more